విజయవాడలో దసరా ఉత్సవ్ ముగింపు వేడుకలు

ABN, Publish Date - Oct 20 , 2026 | 08:56 PM

విజయవాడలో దసరా ఉత్సవాలు ముగింపు వేడుకల అద్భుతమైన దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. మెగా కార్నివాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

విజయవాడలో దసరా ఉత్సవాల ముగింపు వేడుకలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. మెగా కార్నివాల్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మన కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవాలు నిర్వహించారు. సంగీతం, నృత్యం, జానపద కళలు సాంస్కృతి ప్రదర్శనతో దసరా ఉత్సవాల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Oct 20 , 2026 | 08:59 PM