నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం.. ఎప్పుడంటే.?
ABN, Publish Date - May 09 , 2026 | 08:28 PM
ఎట్టకేలకి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే, ఇప్పటి వరకు వీసీకే, కాంగ్రెస్ ఎటువంటి కండిషన్స్ పెట్టింది అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.
ఎట్టకేలకి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే, ఇప్పటి వరకు వీసీకే, కాంగ్రెస్ ఎటువంటి కండిషన్స్ పెట్టింది అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. తమిళనాడులో ఒక ప్రత్యేకమైన ముహూర్తం వంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. కాకపోతే, విజయ్ ఇవన్నీ ఫాలో అవ్వరని అంటారు. అయితే, విజయ్‌కి ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్ కూడా ఉన్నారు. ఆయన పేరు రాధాన్, ఆయన ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. కౌంటింగ్ రోజున విజయ్ ఇంటి వద్ద ఫస్ట్ కనిపించిన వ్యక్తి రాధాన్. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
Updated at - May 09 , 2026 | 09:12 PM