వందేమాతరం గేయాన్ని అవమానిస్తే జైలుకే.!!
ABN, Publish Date - Jul 24 , 2026 | 02:46 PM
జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించినా లేదా ఆలపిస్తున్నప్పుడు ఆటంకం కలిగించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెస్తోంది.
జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించినా లేదా ఆలపిస్తున్నప్పుడు ఆటంకం కలిగించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెస్తోంది. రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లు వచ్చింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వందేమాతరం గేయాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jul 24 , 2026 | 02:46 PM