అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు నేటితో 250 సంవత్సరాలు పూర్తి
ABN, Publish Date - Jul 05 , 2026 | 07:22 AM
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన స్వాతంత్ర్య ప్రకటన చేసి సరిగ్గా 250 సంవత్సరాలు పూర్తయింది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన స్వాతంత్ర్య ప్రకటన చేసి సరిగ్గా 250 సంవత్సరాలు పూర్తయింది. 1776 జూలై 4న 13 వలస కాలనీలు కలిసి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోగా, 2026 జూలై 4 నాటికి ఈ చారిత్రాత్మక ఘట్టం సెమీక్విన్సెంటెనియల్ మైలురాయిని చేరుకుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jul 05 , 2026 | 07:22 AM