పూజల నుంచి పొంగళ్ల వరకు ఆ ఊరిలో పండుగ మగవాళ్లకి మాత్రమే

ABN, Publish Date - Jan 11 , 2026 | 01:55 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని సంక్రాంతి సందర్భంగా మగవాళ్ల పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. సంజీవరాయునికి పురుషులతోటే పొంగళ్లు జరుగుతాయి. పొయ్యి మంట, వంట అంతా కూడా మగాళ్లే చూసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని సంక్రాంతి సందర్భంగా మగవాళ్ల పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. సంజీవరాయునికి పురుషులతోటే పొంగళ్లు జరుగుతాయి. పొయ్యి మంట, వంట అంతా కూడా మగాళ్లే చూసుకుంటారు. ఈ సందర్భంగా గుడి ప్రవేశం, ప్రసాదం మహిళలకు నిషిద్ధం. మహిళలు గేటు బయటే ఉండాలి. తిప్పాయపల్లేలో పొంగుబాళ్ల పండుగ జరుగుతుంది. ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ఈ పండుగ జరుగుతుంది.


ఇవి చదవండి

మీ ఐక్యూకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి

ఆమె డాక్టర్‌ కాదు.. కానీ.. ప్రసవాల స్పెషలిస్టు

Updated at - Jan 11 , 2026 | 01:55 PM