యూట్యూబర్ రమానందన వెనుక ఉన్నదెవరు..?
ABN, Publish Date - Sep 13 , 2026 | 07:14 AM
యూకే కేంద్రంగా నందుస్వాల్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ రమానందన గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్‌ను ఆసరాగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ ఆమె ప్రచారం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూకే కేంద్రంగా నందుస్వాల్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ రమానందన గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్‌ను ఆసరాగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ ఆమె ప్రచారం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రమానందన మాటలు నమ్మిన పలువురు విదేశాల్లో ఉద్యోగం కోసం లక్షల్లో డబ్బులు చెల్లించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
Updated at - Sep 13 , 2026 | 07:21 AM