ట్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్..

ABN, Publish Date - May 23 , 2026 | 09:36 PM

సంచలనం సృష్టించిన ట్విషా శర్మ కేసులో విచారణ వేగవంతం అయ్యింది. నిందితుడు సమర్థ్‌సింగ్‌కు భోపాల్ కోర్టు రిమాండ్ విధించింది.

ఇంటర్నెట్ డెస్క్: సంచలనం సృష్టించిన ట్విషా శర్మ కేసులో విచారణ వేగవంతం అయ్యింది. నిందితుడు సమర్థ్‌సింగ్‌కు భోపాల్ కోర్టు రిమాండ్ విధించింది. సమర్థ్‌సింగ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేస్తూ ఏడు రోజుల పాటు రిమాండ్ విధించారు. మరోవైపు ఈరోజు (శనివారం) సాయంత్రం భోపాల్‌కు ఢిల్లీ ఎయిమ్స్ బృందం వెళ్లింది. ట్విషా శర్మ మృతదేహానికి వైద్యులు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి

ఐపీఎల్ 2026: ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

రాబోయే కాలంలో ఏ శక్తి భారత్‌ను ఆపలేదు.. రాజ్‌నాథ్ సింగ్

Updated at - May 23 , 2026 | 09:36 PM