ఆధిక్యంలో టీవీకే.. తమిళనాడులో చక్రం తిప్పిన విజయ్

ABN, Publish Date - May 04 , 2026 | 10:15 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 85 నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఆ తరువాత ఏఐఏడీఎంకే 66 స్థానాల్లో, డీఎంకే 50 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

తమిళనాడు, మే 4: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 85 నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఆ తరువాత ఏఐఏడీఎంకే 66 స్థానాల్లో, డీఎంకే 50 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. చెన్నైలో మొత్తం 16 నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ సహా మొత్తం 31 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

Updated at - May 04 , 2026 | 10:20 AM