అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్..!
ABN, Publish Date - May 11 , 2026 | 12:05 PM
టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు.
టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా విజయ్ మొదట ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తర్వాత మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎం.వి.కరుప్పయ్య నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
Updated at - May 11 , 2026 | 12:06 PM