Blood Moon : నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
ABN, Publish Date - Mar 03 , 2026 | 08:54 AM
ఈ రోజు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు చేయనుంది.
ఈ రోజు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే, దీని ప్రభావం మాత్రం 4.34 గంటల నుంచి మొదలవ్వనుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్‌మూన్‌ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి చూడాల్సిందే. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే బ్లడ్‌మూన్ ఉంటుంది.
ఇవి చదవండి
చంద్రగ్రహణం.. ప్రముఖ ఆలయాల మూసివేత
Updated at - Mar 03 , 2026 | 08:55 AM