మమతా బెనర్జీ పై 19 మంది TMC ఎంపీల తిరుగుబాటు..!

ABN, Publish Date - Jun 13 , 2026 | 01:57 PM

మమతా బెనర్జీ‌పై 19 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. లోక్‌సభలో అసలైన వర్గం తమదేనని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

మమతా బెనర్జీ‌పై 19 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. లోక్‌సభలో అసలైన వర్గం తమదేనని స్పీకర్‌ ఓం బిర్లకు టీఎంసి రెబెల్ ఎంపీలు లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుగుబాటు సభ్యులపై వేటుపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎంసీ రెబెల్ ఎంపీలు న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jun 13 , 2026 | 02:00 PM