జనగామలో పులి కలకలం.. బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం..
ABN, Publish Date - Feb 05 , 2026 | 12:43 PM
జనగామ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. బచ్చన్నపేట మండలంలోని గ్రామంలో పెద్ద పులి కనిపించినట్లు సమాచారం.
జనగామ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. బచ్చన్నపేట మండలంలోని గ్రామంలో పెద్ద పులి కనిపించినట్లు సమాచారం. గత 20 రోజులుగా యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగామ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తోంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 05 , 2026 | 12:43 PM