మహ్మదీయులకు వారసుడిగా విజయ్ ఉన్నారా..?
ABN, Publish Date - Nov 25 , 2026 | 01:05 PM
భారతీయ జనతా పార్టీ నాయకులను, మా రాష్ట్ర అధ్యక్షులను, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులతో పాటు ముఖ్యమైన నాయకుల అందరిని అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు.
భారతీయ జనతా పార్టీ నాయకులను, మా రాష్ట్ర అధ్యక్షులను, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులతో పాటు ముఖ్యమైన నాయకుల అందరిని అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు. మనం స్వతంత్రం భారతదేశంలో ఉన్నామా? లేకపోతే మహమ్మదీయుల పరిపాలనలో ఉన్నామా? అర్ధం కావడం లేదన్నారు బీజేపీ నాయకులు భాను ప్రకాశ్. సీఎం జోసెఫ్ విజయ్ మీరు దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Nov 25 , 2026 | 01:15 PM