ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్‌లో సమాధిని తవ్విన దుండగులు
ABN, Publish Date - Jan 22 , 2026 | 09:55 PM
ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్ సమీపంలో దుండగులు ఓ యువకుడి సమాధిని తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. ఏడాది క్రితం మరణించిన వెంకట్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు సొంత వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. గుర్తు తెలియని దుండగులు వెంకట్ సమాధి తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లా ఇస్లాంనగర్ సమీపంలోని ఓ వ్యవసాయ భూమిలో సమాధి తవ్వకం కలకలం రేపుతోంది. ఏడాది క్రితం వెంకట్ అనే యువకుడు మరణించాడు. కుటుంబసభ్యులు అతడ్ని మృతదేహాన్ని సొంత వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. గుర్తు తెలియని దుండగులు వెంకట్ సమాధి తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చదవండి
పట్టాలపై ట్రక్కు.. వేగంగా వస్తున్న రైలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూశారా..
ఎన్డీయేలో చేరిన ట్వంటీ20 పార్టీ.. ప్రధాని కేరళ పర్యటనకు ముందు కీలక పరిణామం
Updated at - Jan 22 , 2026 | 09:57 PM