కాయగూరలు గోవుకి పెట్టడం వల్ల శుభం కలుగుతుంది..

ABN, Publish Date - Apr 10 , 2026 | 06:29 AM

ఈ రోజు (శుక్రవారం) అష్టమి తిథి సాయంత్రం వరకూ ఉందని, ఉదయం 11 గంటల వరకూ పూర్వాషాఢ నక్షత్రం ఉందని, ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేషరాశి విషయానికి వస్తే..

ఈ రోజు (శుక్రవారం) అష్టమి తిథి సాయంత్రం వరకూ ఉందని, ఉదయం 11 గంటల వరకూ పూర్వాషాఢ నక్షత్రం ఉందని, ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా మేషరాశి విషయానికి వస్తే.. ఈ రోజు ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారని, లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 10 , 2026 | 06:30 AM