రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Sep 08 , 2026 | 10:13 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ‘మీరు లొల్లిపెడితే నేను భయపడను. మీరు చేసేది తప్పు’ అని అన్నారు.
Updated at - Sep 08 , 2026 | 10:13 AM