తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN, Publish Date - Mar 18 , 2026 | 10:22 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly) ఈరోజు(బుధవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే గవర్నర్ ప్రసంగంపై శాసనసభ ధన్యవాదాలు తెలుపనుంది.

Updated at - Mar 18 , 2026 | 10:22 AM