తెలంగాణలో 22ఏ చిచ్చు.. మంత్రి పొంగులేటి Vs కోమటిరెడ్డి

ABN, Publish Date - Aug 21 , 2026 | 10:56 AM

తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఆస్తులను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated at - Aug 21 , 2026 | 11:00 AM