నటుడు గిరిబాబు కన్నుమూత
ABN, Publish Date - Nov 14 , 2026 | 04:19 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 14 , 2026 | 04:36 PM