ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసిన సీఎం రేవంత్
ABN, Publish Date - Jan 02 , 2026 | 11:59 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నివాసానికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. అనంతరం ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
ఇవీ చదవండి:
కేసీఆర్ అందుకే అసెంబ్లీకి వస్తలేడు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Updated at - Jan 02 , 2026 | 01:58 PM