జూరాలకు ఎగువన బ్యారేజీ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN, Publish Date - Apr 18 , 2026 | 12:29 PM

జూరాల ప్రాజెక్టుకు ఎగువన కృష్ణా నదిపై ఒక బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ఎగువన అనువైన ప్రదేశంలో బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

జూరాల ప్రాజెక్టుకు ఎగువన కృష్ణా నదిపై ఒక ‘బ్రిడ్జి కమ్‌ బరాజ్‌’ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ఎగువన అనువైన ప్రదేశంలో బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గతేడాది జూరాల ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడం, భారీ వాహనాల రాకపోకలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Updated at - Apr 18 , 2026 | 12:44 PM