హస్తం పార్టీలో తిట్ల పురాణం.. శ్రుతిమించిన ఆధిపత్య పోరు!
ABN, Publish Date - Jun 10 , 2026 | 08:00 AM
తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నేతలు నోటికి పని చెప్పి తిట్లపురాణం అందుకుంటున్నారు. పరస్పరం దూషించుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తోన్నారన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నేతలు నోటికి పని చెప్పి తిట్లపురాణం అందుకుంటోన్నారు. పరస్పరం దూషించుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తోన్నారన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్లు, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధ్య ఇదే జరుగుతోంది. వ్యక్తిగత దూషణలకు దిగి పార్టీకి ఫిర్యాదు చేసుకున్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jun 10 , 2026 | 08:53 AM