మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. కరీంనగర్ లక్కీ లీడర్ ఎవరో?
ABN, Publish Date - Sep 09 , 2026 | 08:12 AM
కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. దసరా లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. దసరా లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అవకాశం కల్పించవచ్చని వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ పాలనలో ఈ జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రానితినిధ్యం వహించిన విధంగా.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Sep 09 , 2026 | 08:12 AM