తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Sep 10 , 2026 | 10:27 AM
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో.. వర్షాకాల శాసనభ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ సమావేశాలు శుక్రవారం వరకు జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 10 , 2026 | 11:41 AM