తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం..
ABN, Publish Date - Sep 11 , 2026 | 10:19 AM
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభ వాయిదా పడనుంది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో.. వర్షాకాల శాసన సభ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 11 , 2026 | 10:27 AM