ఆవేశం నీకు కాదు... నాకు ఉండాలి..సభలో హరీష్ Vs స్పీకర్
ABN, Publish Date - Sep 08 , 2026 | 12:55 PM
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం, మాటల యుద్ధం జరిగింది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే హరీష్ తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే వివరాలు అడిగామని రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీ సంగతి సరే మరి నా సంగతి ఏంటి అన్నది తన తల్లిని అంటూ హరీష్ ను స్పీకర్ ప్రశ్నించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 08 , 2026 | 12:56 PM