తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో..
ABN, Publish Date - Mar 23 , 2026 | 09:56 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రంజాన్ సందర్భంగా రెండ్రోజుల విరామం తర్వాత సభ నేడు పునఃప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభను సభ్యులు మెుదలుపెట్టారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రంజాన్ సందర్భంగా రెండ్రోజుల విరామం తర్వాత సభ నేడు పునఃప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభను సభ్యులు మెుదలుపెట్టారు. కాగా, 2026 తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. 2026 తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌లో నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది వేతన హేతుబద్ధీకరణ మూడో సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు.. కుప్పకూలిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
విజయవాడలో తక్కువ ధరకే బంగారం పేరిట మోసం.. నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
Updated at - Mar 23 , 2026 | 10:06 AM