వేశ్యావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు: సుప్రీంకోర్టు..

ABN, Publish Date - May 30 , 2026 | 07:08 AM

మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను ధర్మాసనం స్పష్టం చేసింది.

ఢిల్లీ: మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఇష్టపూర్వకంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారిని వేధించొద్దని పోలీసులను ఆదేశించింది. దాడుల సమయంలో సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయెుద్దని మీడియాకు తెలిపింది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

నెల్లూరు జిల్లా లేబూరులో కిడ్నాపర్ల కలకలం..

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..

Updated at - May 30 , 2026 | 07:08 AM