6 నెలల వరకు అడ్డుకోం: స్టాలిన్
ABN, Publish Date - May 07 , 2026 | 11:42 AM
తమిళనాడు రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకు అడ్డుకోబోమని స్టాలిన్ తెలిపారు.
చెన్నై, మే 7: తమిళనాడు రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకు అడ్డుకోబోమని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం రాకూడదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీవీకే హామీలను నెరవేర్చగలదా లేదా అని ఎదురుచూస్తున్నామని స్టాలిన్ అన్నారు. అటు ఇప్పటికీ విజయ్ పార్టీ వైపు కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మొగ్గు చూపిస్తున్నారు.
Updated at - May 07 , 2026 | 11:56 AM