Free Education: శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం.. ఒక్క జత దుస్తులతో వస్తే PhD వరకు ఉచిత విద్య!
ABN, Publish Date - Jan 14 , 2026 | 07:10 PM
6వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ ఉచిత చదువు, హాస్టల్ వసతి, దుస్తులు, స్టైపెండ్, ఇంటర్న్‌షిప్ (1 సంవత్సరం), PG తర్వాత ఉద్యోగాలు (విద్య, ఆరోగ్య శాఖల్లో). ఇదీ.. శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం ప్రత్యేకత.
ఆంధ్రజ్యోతి, జనవరి 14: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో (కొండపాక్ మండలం) ఉన్న శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం ఒక అద్భుతం. విద్యార్థులకు ఇది ఒక ఆశాదీపం. ఈ సంస్థలో ఒక్క జత దుస్తులతో వచ్చిన విద్యార్థులకు కూడా 6వ తరగతి నుంచి PhD వరకు పూర్తిగా ఉచిత విద్య అందుబాటులో ఉంది. అది కేవలం శ్రీ సత్యసాయి బాబా సూత్రాలపై ఆధారపడిన వాల్యూ-బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పూర్తి వివరాలు ఈ వీడియోలో..
Updated at - Jan 14 , 2026 | 07:37 PM