ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య

ABN, Publish Date - Jul 19 , 2026 | 03:09 PM

నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష చేస్తున్నారు.

నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో, బలవంతంగా సఫ్దర్​జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఇది చట్టవిరుద్ధమైన నిర్బంధమని, సరైన వైద్య సంరక్షణ అందడం లేదని ఆరోపిస్తూ ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jul 19 , 2026 | 03:10 PM