కేంద్రం హామీలు అమలు చేస్తుందని ఆశిస్తున్నా: వాంగ్‌చుక్

ABN, Publish Date - Aug 01 , 2026 | 07:24 AM

ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తాజాగా ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నిరాహార దీక్షను విరమించిన అనంతరం తాను స్వగ్రామానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తాజాగా ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నిరాహార దీక్షను విరమించిన అనంతరం తాను స్వగ్రామానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన మిగిలిన హామీలనూ తప్పకుండా అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రూ.84 వేల కోట్లతో సాగర మథనం

పాకిస్థాన్‌లోనూ బొద్దింకల ఉద్యమం!

Updated at - Aug 01 , 2026 | 07:25 AM