SIR కి వ్యతిరేకంగా విపక్షాల నిరసనలు..ఢిల్లీలో భారీ బందోబస్తు
ABN, Publish Date - Oct 06 , 2026 | 10:53 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు, వివిధ విద్యార్థి సంఘాలు (CJP, AISA వంటివి) తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు, వివిధ విద్యార్థి సంఘాలు (CJP, AISA వంటివి) తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 06 , 2026 | 10:53 AM