నాడు తల్లిదండ్రులను చంపేసి.. నేడు అదే ఇంజెక్షన్‌తో తాను కూడా
ABN, Publish Date - Aug 24 , 2026 | 10:27 AM
ప్రియుడి మోజులో పడి కన్నవారికి మత్తుమందు ఇచ్చి చంపిన యువతి ఆత్మహత్య చేసుకుంది.
సంగారెడ్డి, ఆగస్టు 24: ప్రియుడి మోజులో పడి కన్నవారికి మత్తుమందు ఇచ్చి చంపిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడితో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారని పగ పెంచుకున్న యువతి ఈ ఏడాది జనవరిలో తల్లిదండ్రులను చంపి జైలుకు వెళ్లింది. ఈ మధ్యే జైలు నుంచి బయటకు వచ్చిన యువతి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Updated at - Aug 24 , 2026 | 10:28 AM