టెలికాం రంగాన్ని శాసిస్తున్న జియో..త్వరలో బిగ్గెస్ట్ IPO

ABN, Publish Date - Oct 22 , 2026 | 12:03 PM

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) రూ.30,213 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు అపూర్వ స్పందన లభించింది.

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) రూ.30,213 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు అపూర్వ స్పందన లభించింది. రిటైల్‌, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు బుధవారం అందుబాటులోకి వచ్చిన ఈ ఐపీఓ.. తొలి 100 నిమిషాల్లోనే 100 శాతం సబ్‌స్ర్కిప్షన్‌ను దక్కించుకుంది. భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా అమ్ముడైన ఐపీఓల్లో ఇదొకటి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Oct 22 , 2026 | 12:03 PM