వైసీపీ కంచుకోటలు బద్దలు కొట్టిన కూటమి
ABN, Publish Date - Nov 04 , 2026 | 09:35 AM
సీమలో కూటమి ప్రభంజనం సృష్టించింది. పులివెందులతో సహా మెజారిటీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
సీమలో కూటమి ప్రభంజనం సృష్టించింది. పులివెందులతో సహా మెజారిటీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో జగన్ చిన్నమ్మ ప్రమీల.. టీడీపీ అభ్యర్థి గీతా కుమార్ చేతిలో పరాజయం మూటకట్టుకున్నారు. రాయలసీమ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయ దుందుభి మోగించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 04 , 2026 | 09:35 AM