రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో దారుణం..క్లాస్‌రూమ్‌లోనే..

ABN, Publish Date - Oct 31 , 2026 | 02:02 PM

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో అమానుష జరిగింది.టెన్త్ విద్యార్థినిపై గుర్తు తెలియని యువకుడు దాడి చేశాడు.

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో అమానుష జరిగింది.టెన్త్ విద్యార్థినిపై గుర్తు తెలియని యువకుడు దాడి చేశాడు. రంపంతో విద్యార్థిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థిని తరలించే చికిత్స అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 31 , 2026 | 02:47 PM