రాహుల్, ప్రియాంక అరెస్ట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన
ABN, Publish Date - Oct 07 , 2026 | 02:07 PM
ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ అరెస్టును వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ అరెస్టును వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అని మంత్రి పొన్నం విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 07 , 2026 | 02:08 PM