గిగ్ వర్కర్ల సమస్యలు నాకు తెలుసు..!

ABN, Publish Date - Nov 14 , 2026 | 12:40 PM

దరాబాద్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువస్తోందని ప్రకటించారు. వర్కర్ల శ్రమ, ట్రాన్సాక్షన్ డేటాపై పూర్తి హక్కులు కల్పించడంతో పాటు నగరాల్లో వైఫై సదుపాయంతో కూడిన రెస్ట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Updated at - Nov 14 , 2026 | 12:40 PM