పులివెందులలో జగన్ నిరసన.. ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు
ABN, Publish Date - Nov 01 , 2026 | 03:12 PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో 70 మంది వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో 70 మంది వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు జగన్ నిబంధనలను ఉల్లంఘించి హైడ్రామా సృష్టిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలను వీడియో చూడండి..
Updated at - Nov 01 , 2026 | 03:18 PM