పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..గాల్లోకి పోలీసుల కాల్పులు

ABN, Publish Date - Oct 17 , 2026 | 03:13 PM

కడప జిల్లాలోని పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌ కేంద్రం దగ్గర కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలోని పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌ కేంద్రం దగ్గర కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలూ నామినేషన్ కేంద్రం దగ్గరకు దూసుకొచ్చాయి. రెండూ వర్గాలూ రాళ్లతో దాడులు చేసుకున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 17 , 2026 | 03:13 PM