ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.!
ABN, Publish Date - Jun 14 , 2026 | 10:03 AM
కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారన్న కేసులో.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజు పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది.
కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారన్న కేసులో.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజు పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. అయితే అక్కడ ఎవరినీ హత్య చేయలేదని సిట్ దర్యాప్తులో పేర్కొంది. మండ్యా తాలూకా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్న అలియాస్ చిన్నయ్యను ఈ కుట్రకు సూత్రధారుడిగా నిర్ధారించి అతడిపై కేసు పెట్టింది. ఈ క్రమంలో చిన్నయ్య హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jun 14 , 2026 | 11:51 AM