బెంగాల్‌లో ప్రభుత్వం మారడానికి కారణం ఈసీ.!

ABN, Publish Date - Oct 03 , 2026 | 12:45 PM

2023 నుంచి జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ కి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అవాంతారాలన్నీ చూస్తున్నామని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.

2023 నుంచి జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్‌కి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అవాంతారాలన్నీ చూస్తున్నామని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్‌లో ప్రజలు ఎప్పుడు ఫార్మ్ ఫిల్ చేయలేదన్నారు. 1950‌లో మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కావాలంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక సూచన ఇచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Oct 03 , 2026 | 12:45 PM