పీఎం మోదీ వ్యూహాలతో.. డ్రాగన్‌కు మొదలైన వణుకు.!

ABN, Publish Date - Jul 11 , 2026 | 08:51 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వ్యూహాత్మక దౌత్యం, బలమైన సరిహద్దు భద్రత, రక్షణ బడ్జెట్ పెంపు, ఆర్థిక విధానాలు చైనా (డ్రాగన్) కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల వెనుక వ్యూహం ఏంటి? భారత్‌ను మూడో అతి పెద్ద శక్తిగా తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేస్తున్నారా? చైనాకు చెక్‌పెట్టే అస్త్రాలను సిద్ధం చేస్తున్నారా? పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలాగే భారత్ పైన తీవ్ర ప్రభావమే పడింది. అటు అమెరికాతో సంబంధాలు దిగజారుతూ ఉండగా ఇటు చైనా ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jul 11 , 2026 | 08:51 AM