జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ

ABN, Publish Date - Sep 05 , 2026 | 11:41 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ.. లోక్‌కల్యాణ్ మార్గ్‌లో తన నివాసంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశేష సేవలు అందించి జాతీయ పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Sep 05 , 2026 | 11:41 AM