పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమా..?

ABN, Publish Date - Apr 10 , 2026 | 09:39 PM

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. విజయాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రకరకాల హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. విజయాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రకరకాల హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక హామీలిచ్చారు. ఆరు గ్యారంటీలతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ గ్యారంటీలతో తృణమూల్ కాంగ్రెస్‌కు చరమగీతం పాడుతారా? అనే పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. పీఎన్జీ కనెక్షన్ తీసుకుంటే రూ.2,400 సబ్సిడీ..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Updated at - Apr 10 , 2026 | 09:39 PM