రంగంలోకి NDRF! చిన్నారి ఆచూకీ కోసం పవన్ కళ్యాణ్ సంచలన ఆదేశాలు

ABN, Publish Date - Jun 14 , 2026 | 08:33 AM

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన చిన్నారి అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన చిన్నారి అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైతే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాల సహాయం కూడా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jun 14 , 2026 | 08:33 AM