LIVE : పార్లమెంట్ సమావేశాలు

ABN, Publish Date - Feb 10 , 2026 | 12:23 PM

లోక్‌సభ‌లో విపక్ష సభ్యుల మధ్య నినాదాలు కొనసాగుతున్నాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని సబ్‌మిట్ చేశాయి. 125కి పైగా సంతకాలు సేకరించారని కాంగ్రెస్ MP మనీష్ తివారీ తెలిపారు. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ, ఇతర పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే TMC మాత్రం మద్దతు ఇవ్వడం లేదు.

సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇక్కడ చూద్దాం..

Updated at - Feb 10 , 2026 | 12:23 PM