పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మోదీ ఏం చెప్పారంటే..
ABN, Publish Date - Jan 29 , 2026 | 11:38 AM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు.. సభలో ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ, జనవరి 29: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు (గురువారం) ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ.. మీడియాతో మాట్లాడారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని ఆయన అన్నారు. ఆధునిక సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా తమ ప్రభుత్వం మారుతోందని మోదీ చెప్పుకొచ్చారు.
Updated at - Jan 29 , 2026 | 01:28 PM