ఎన్విడియాలో ఊహించని ట్విస్ట్.. మళ్లీ సీఈఓగా జెన్సన్ హువాంగ్
ABN, Publish Date - Nov 24 , 2026 | 09:37 AM
చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత ఆరోపణలతో కంపెనీ అత్యున్నత పదవి నుంచి తప్పుకున్న జాన్సన్ హువాంగ్ 11 రోజుల్లోనే మళ్ళీ అదే స్థానంలోకి వచ్చారు.
చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత ఆరోపణలతో కంపెనీ అత్యున్నత పదవి నుంచి తప్పుకున్న జాన్సన్ హువాంగ్ 11 రోజుల్లోనే మళ్ళీ అదే స్థానంలోకి వచ్చారు. ఎన్విడియాలో చైర్మన్ సీఈఓగా ఆయన పునర్నియామకానికి కంపెనీ బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 24 , 2026 | 09:39 AM